- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ పరిదిలోగల కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలను మండల తహశీల్దార్ రవికుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా..లేదాని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ప్రభుత్వం అందించే కాస్మొటిక్స్ సకాలంలో వస్తున్నాయని అరా తీశారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల రోజువారీ హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
- Advertisement -



