- Advertisement -
ప్రిన్సిపాల్ యం. శివరాం
నవతెలంగాణ – రామారెడ్డి
పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థులు, 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ యం శివరాం సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే నెల 15న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
- Advertisement -



