Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోండి

- Advertisement -

ప్రిన్సిపాల్ యం. శివరాం
నవతెలంగాణ – రామారెడ్డి 

పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థులు, 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్లో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ యం శివరాం సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే నెల 15న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -