- Advertisement -
హైదరాబాద్ : పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలు తగినంత ఆరోగ్య బీమా కవరేజీని కలిగి ఉండాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. దేశంలో బీమా ఉన్న అనేక కుటుంబాలు రూ.2–5 లక్షల తక్కువ కవరేజీకే పరిమితమవుతున్నాయని పేర్కొంది. పెరుగుతున్న వైద్య వ్యయాలకు అనుగుణంగా పాలసీలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సంస్థ సూచించింది.
- Advertisement -



