- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డేలింగాపూర్ గ్రామంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పాలకుర్తి గంగజల చిన్నారులకు అన్నప్రాసన చేసి తల్లిదండ్రులకు సూచనలు అందించారు.
- Advertisement -



