- Advertisement -
నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చికోడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో నాందిరి మల్లేశం మరణించారు. బాధిత కుటుంబానికి మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాందిరి బిక్షపతి, నాందిరి రామయ్య, నాందిరి చిత్తారి (డుబ్బులు),నాందిరి పెద్ద బిక్షపతి, బొందన్నగారి యాదగిరి, బొంగురపు వెంకటరెడ్డి, మాడ అశోక్, అలుగుల యాదగిరి, అలుగుల ప్రకాశ్, పున్న స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



