- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామంలో బుధవారం శ్రీమల్లికార్జున కూలింగ్ వాటర్ ప్లాంట్ ను నిర్వాహకులు పూసల రజినీకాంత్, అనసూరి రాంబాబు పురోహితుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు నార రమేష్, యూత్ ఉపాధ్యక్షులు బండ రాజ్ కుమార్, మందపల్లి శ్రీధర్, కోట సురేష్, పైడాకుల చంద్రు, తిప్పర్తి ప్రసాద్, ఊరుగొండ శేఖర్, పూసలా రవి పాల్గొన్నారు.
- Advertisement -



