Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్లలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

పెద్దతూండ్లలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామంలో బుధవారం శ్రీమల్లికార్జున కూలింగ్ వాటర్ ప్లాంట్ ను నిర్వాహకులు పూసల రజినీకాంత్, అనసూరి రాంబాబు పురోహితుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు నార రమేష్, యూత్ ఉపాధ్యక్షులు బండ రాజ్ కుమార్, మందపల్లి శ్రీధర్, కోట సురేష్, పైడాకుల చంద్రు, తిప్పర్తి ప్రసాద్, ఊరుగొండ శేఖర్, పూసలా రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -