Tuesday, September 15, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు డివైడర్ల మధ్యలో చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రోడ్డు డివైడర్ల మధ్యలో చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హనుమకొండ జిల్లా కాజీపేట సుబేదారి ప్రధాన రహదారిపై పట్టపగలు ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు డివైడర్ల మధ్యలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు బిహార్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -