Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుడయల్ 112 కి తక్షణమే స్పందించిన పోలీసులు

డయల్ 112 కి తక్షణమే స్పందించిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప తండ్రి హడప్ప( 35) తన భార్య తో గొడవ వలన పురుగుల మందు త్రాగి ఆత్మ హత్య చేసుకుంటానని డయల్ 112 కి కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన మద్నూర్ పిఎస్ కానిస్టేబుల్స్ సిహెచ్ విఠల్, జి. శ్రావణ్ తక్షణమే స్పందించి హుల్లాజీ కి మనోదైర్యం కల్పించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడకుండా స్పందించిన పోలీసుల పట్ల పలువురు అభినందిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -