- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి (34) శనివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని ఆదివారం ఆమె భర్త తోకల యాదయ్య ఆదివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బీ. రాంబాబు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసినవారు మర్రిగూడ ఎస్ఐ 8712670231 ఫోన్ నెంబర్ తెలియజేయాలని సూచించారు.
- Advertisement -



