Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామపరిధిలోగల జంగిడిపల్లిలోని మోడల్ స్కూల్లోని విద్యార్థులకు ప్రిన్సిపల్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -