Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన దాసరి అనిల్‌కుమార్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం మరికొంత డబ్బులు అవసరమని వైద్యులు సూచించడంతో బాదిత కుటుంబం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని సంప్రదించింది. వెంటనే స్పందించిన వినయ్‌కుమార్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1,28,000/- చెక్కును గురువారం లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు వెలుమల్ గోపి, డిసిసి సెక్రెటరీ సాయినాథ్ గౌడ్, కౌన్సిలర్లు చాలా ప్రసాద్, నర్మే  నవీన్,  హనుమాన్లు, బొప్పెన ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు దామోదర్, పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్, చిట్టి రెడ్డి, ఏలియా రెడ్డి, తారక శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -