Homeఆదిలాబాద్బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
ఇటీవల మండల పరిధిలోని బెల్గం మాజీ సర్పంచ్‌ బాలేరావు శంకర్‌ తండ్రి బాలేరావు పరశురాం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు కిరణ్ కొమురెవార్ గురువారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందులో భాగంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దనీ, బీఆర్ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, దేవిదాస్, డాక్టర్ పోశెట్టి, లింగన్న నాయకులు ,గ్రామస్తులు తదితరులున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -