అంబులెన్స్ టెక్నాలజీ వినియోగంపై అవగాన

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు పుట్టిన బేబీ నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఏవిధంగా వినియోగించాలో అజంనగర్, తాడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 108 నియానటల్ అంబులెన్స్ ని అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుండి మూడు సంవత్సరాల వరకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానిలో ఉన్న అత్యాధునిక పరికరాల టెక్నాలజీ గురించి వివరించారు.108 సర్వీస్,102 సర్వీస్ కూడా అదేవిధంగా ఏప్ హెచ్ఎస్ సర్వీస్ కూడా ఉపయోగించుకోవాలని అవేర్నెస్ డెమో ప్రోగ్రాం నిర్వహించారుఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సతీష్, పైలట్ రాజ్ కుమార్, మెడికల్ ఆఫీసర్స్,ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
Spread the love