బస్టాండ్‌ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

– ప్రయాణికుల దాహర్తి తీరుస్తున్న దివ్వశక్తి యాజమాన్యం
నవతెలంగాణ-కొందుర్గు
కొందుర్గు మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికుల దాహర్తీ తీర్చేందుకు దివ్య శక్తి పేపర్‌ మిల్‌ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ప్రయాణికుల దాహర్తీ తీర్చేందుకు స్థానికంగా ఉన్న దివ్యశక్తి పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. ఏదేమైనప్పటికి ప్రజల దహన్ని తీరుస్తున్న పరిశ్రమ యాజమాన్యానికి ప్రతి ఒక్కరూ కతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో దివ్య శక్తి పేపర్‌ మిల్‌ కంపెనీ ఉద్యోగులు హెచ్‌ఆర్‌, వెంకటేష్‌, ప్రయాణికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love