- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్ అండ్ బీ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న దాసరి హరిచందన హైదరాబాద్ నూతన కలెక్టర్ గా నియమితులయ్యారు. చదువుకున్న జిల్లాలోనే కలెక్టర్ గా పోస్టింగ్ రావడం విశేషం. St.Anns, HCU లో యూజీ, పీజీ, చేసిన ఆమె సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా పని చేశారు. సిటీతో ప్రత్యేక అనుబంధం, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అయితే నారాయణపేట, నల్లగొండ కలెక్టర్ గా పని చేసిన హరి చందన పరిపాలనలో తన మార్క్ చూపించారు.
- Advertisement -