Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరుస్తున్న అంగన్వాడి బిల్డింగ్ నాన తండాలు పడుతున్న అంగన్వాడీ టీచర్

ఊరుస్తున్న అంగన్వాడి బిల్డింగ్ నాన తండాలు పడుతున్న అంగన్వాడీ టీచర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో గల అంగన్వాడి బిల్డింగ్ కురుస్తున్న వర్షాలకు  ఉరుస్తుంది పైకప్పు నుండి వర్షపు నీటితో అంగన్వాడి  బిల్డింగ్ లో గల వంట సామాగ్రి తడిచిపోతుందని అంగన్వాడి కేంద్ర టీచర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బిల్డింగు ఊరడంతో సామాగ్రి తడిచిపోవడమే కాకుండా చదువుకునే పిల్లలకు కూర్చోవడానికి రావడంలేదని ఊరుస్తున్న బిల్డింగు పట్ల ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని అంగన్వాడీ టీచర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఊరుస్తున్న అంగన్వాడి బిల్డింగు కు సంవత్సరం క్రితమే లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించినట్లు టీచర్ తెలిపారు. అయినప్పటికీ బిల్డింగు మరమ్మత్తులతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని పైకప్పు మొత్తం పోరుస్తుందని వర్షపు నీటితో నాన తంటాలు పడవలసి వస్తుంద నీ ఊరుస్తున్న బిల్డింగును ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా పరిష్కరింప చేయాలని అంగన్వాడీ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -