Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోనాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

సోనాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నుండి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోట ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని సోనాల గ్రామ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు  హన్మండ్లు స్వామి, వాట్నాల్ వార్ రమేష్ , మద్నూర్ మండల యువజన అధ్యక్షులు హన్మంత్ యాదవ్ , బండివార్ దత్తు , విఠల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -