Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్ల ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక..

తాడిచర్ల ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ శాఖ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని గురువారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో వేయడం జరిగిందని తెలిపారు. అధ్యక్షుడుగా ఖమ్మంపల్లి సందీప్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఇందారపు రాజ సమ్మయ్య, ఇందారపు సాగర్, ప్రధాన కార్యదర్శిగా జంగం పోశయ్య,సహాయ కార్యదర్శిగా తుంగపల్లి రమేష్, ప్రచార కార్యదర్శిగా జంగం సమ్మయ్య, కోశాధికారిగా ఇందారపు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా తాండ్ర మల్లేష్, కేసారపు చంద్రయ్య ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలోమండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్ మాదిగ, మంతెన సమ్మయ్య మాదిగ, ఇందారపు ప్రభాకర్, ఎంఎస్ఏప్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు, బూడిద సదానందం, ఇందారపు కుమార్, ఇందారపు శ్రీకాంత్, బూడిద సది, తాండ్ర పవన్, జంగం అనిల్, ఇందారపు చరణ్, ఇందారపు ఆది, తాండ్ర చిరంజీవి, ఇందారపు రోజన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -