- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం ఉదయం 10:30కు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమమునకు బిసి ఇతర కుల సంఘ నాయకులు, ప్రజలు, అందరూ అధికారులు, అనధికారులు హాజరై, విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -