Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామారెడ్డి ఎస్ఐగా లావణ్య 

రామారెడ్డి ఎస్ఐగా లావణ్య 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : రామారెడ్డి ఎస్ఐగా లావణ్య నసుల్లాబాదు నుండి బదిలీపై వచ్చి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతగా పనిచేస్తామని, ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -