- Advertisement -
న్యూఢిల్లీ : లండన్ టెక్ కంపెనీ నథింగ్ తన నథింగ్ ఫోన్3, హెడ్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ వేరియంట్ 12జిబి, 256 జిబి ధరను రూ.62,999గా నిర్ణయించింది. ప్రీబుకింగ్స్‌ను తెరిచినట్లు పేర్కొంది. జులై 15 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలుంటాయని వెల్లడించింది. హెడ్‌ఫోన్ ధరను ప్రత్యేక ఆఫర్‌లో రూ.19,999గా నిర్ణయించింది.
- Advertisement -