Sunday, July 6, 2025
E-PAPER
Homeకవితకృత్రిమమేధ

కృత్రిమమేధ

- Advertisement -


జీవం సహజం
జీవనం అంతర్జాలంతో పయనం
వనరులు సహజం
అందరికీ అందకపోవడం వీటి నైజం
అందుకై సాంకేతిక పరిశోధనలు
నవకల్పనలకు బీజాలు
కృత్రిమమేధా వాటి ఫలం
అన్ని రంగాల్లో వినియోగం ఆవశ్యకం
– డా మైలవరం చంద్ర శేఖర్‌, 8187056918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -