Friday, September 11, 2026
E-PAPER
Homeకవితసమన్వయం

సమన్వయం

- Advertisement -

ఐదు వ్రేళ్లు
బిగిస్తే పిడికిలి
వ్యక్తులు కలిసి
పనిచేస్తేనే సంస్థ
బలమైన వ్రేలు కూడా
ఒంటరిగా బలహీనమే
ఎంతటి విలువైన చేయి
అయినా వ్రేళ్లు కలిస్తేనే
పిడికిలిగా బిగిస్తేనే
ఫలితాల సాకారం
తరాల మనుగడకు బీజం
సంపద సష్టికి ఆధారం
నిర్విరామ జీవన పయనానికి
విజయ దుందుభికీ శ్రీకారం
డా. మైలవరం చంద్ర శేఖర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -