Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ చెక్కుల పంపిణీ

ఇందిరమ్మ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు బెస్మిట్ వరకు రూ. లక్ష చెక్కును లబ్ధిదారులకు బుదవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంకటేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు శ్రీనివాస్, స్వామి, భూమన్న, లక్ష్మినారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -