- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : ఎల్లారెడ్డి సిఐగా బాధ్యతలు స్వీకరించిన రాజారెడ్డిని శనివారం నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, వెంకటరామిరెడ్డి, శివకుమార్, గోపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -