- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి పోలీస్ స్టేషన్ ను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఈరోజు ఉదయం విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. అనంతరం వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. తరువాత సిబ్బందిని పరేడ్ కు తీస్కొని, పోలీస్ స్టేషన్లో గల వివిధ కేసుల యొక్క పరిశోధన, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -