- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని బాబల్గాం పాఠశాలకు చెంది దిన చిన్నారులకు గురువారం ఉపాధ్యాయులు పౌచ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు లింగం మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మీనాక్షి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం పౌచ్లను ఆందజేసిందని తెలిపారు. మారుమూల ప్రాంతంలో గల తమ పాఠశాల విద్యార్థులకు పౌచ్లు అందించిన మీనాక్షి ఎంటర్ప్రైజెస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -