నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 08:30 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ విభాగం ఏడీఈ వెంకటరత్నం శుక్రవారం తెలిపారు. అశ్వారావుపేట సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న వినియోగదారులు కి విద్యుత్ అంతరాయం కలుగును కావున సహకరించాలని కోరారు.