Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి బ్యానర్ కు పాలాభిషేకం

మంత్రి బ్యానర్ కు పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో ఆదివారం రాత్రి అంధ క్రీడాకారులు ఈజిప్టులో గోల్ బాల్ ఆడేందుకు గాను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిరెడ్డి శ్రీహరి 4,80,000 మంజూరు చేసినట్లు అందుకు మంత్రి బ్యానర్ కు పాలాభిషేకం చేసినట్లు క్రీడాకారులు తెలిపారు. ఈ సహాయానికి కృషిచేసిన ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేష్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -