- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ కు ఘన సన్మానం జరిగింది. గురువారం తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దోమల శ్రీనివాస్, కోశాధికారి తోలుపునూరి అశోక్, జయశంకర్ జిల్లా ఇంచార్జ్ మెండ మల్లేష్, కాటారం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలోనే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీల కారోబాలు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -