Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్డీపీఓను సన్మానించిన జీపీ ఉగ్యోగులు

డీపీఓను సన్మానించిన జీపీ ఉగ్యోగులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా డీపీఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన వీరభద్రయ్యను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు ఎండీ ఖాజా, తొలకనూరి అశోక్ రాజేందర్, మండల కమిటీ సభ్యులు ప్రదీప్, బాణాల కుమార్ స్వామి, దేవేందర్, రాజు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -