Monday, August 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి

అడెల్లి పోచమ్మ ఆలయానికి భక్తుల తాకిడి

- Advertisement -

నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. జిల్లాలోని పలు మండలాల నుంచే కాకుండా, సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేకువజాము నుంచే వచ్చి కోనేరు నీటితో స్థానాలు చేసి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి తమ మొక్కులను చెల్లించారు. పలువురు భక్తులు బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు స్వ పంక్తి భోజనాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -