- Advertisement -
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్
నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన అడుప కిషన్, సుదాటి వెంకటేష్ తదితరులు శనివారం బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ సమక్షంలో మంథని రాజాగృహలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మదుకర్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ యువత మండల అధ్యక్షుడు జాగరి హరీష్ యాదవ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -