- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై..బాధ్యతలు స్వీకరించిన కె.రామకృష్ణారావును భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -