- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ని , నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం హైదరాబాదులో కలిసినారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆర్ అండ్ బి రోడ్లకు, పంచాయితీ రాజ్ రోడ్లకు, పట్టణ అభివృద్ధి కి,ప్రభుత్వ దవాఖాన కి డాక్టర్ ల నియమిస్తూ ఆస్పత్రికి కావలసిన పరికరాలను కేటాయించాలని కోరినారు. ప్రత్యేక ఎస్ డి ఎఫ్ నిధులు 20 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
- Advertisement -