- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
హైదరాబాద్ లో జరిగిన 320 డి డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ కార్యక్రమంలో లయన్ ఘట్టమనేని బాబురావు చేతుల మీదుగా ఇంటర్నేషనల్ పిన్ ను లయన్స్ క్లబ్ ను అందుకున్నట్టు లయన్స్ క్లబ్ అధ్యక్షులు చెరుకు పృథ్వీరాజ్ సోమవారం తెలిపారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
- Advertisement -