Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం సంతు సేవా మహారాజ్

నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం సంతు సేవా మహారాజ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
సంతు సేవా మహారాజ్ విట్టలేశ్వర్ భక్తులని భక్తి మార్గంలో జీవితం కొనసాగించాలని మరాఠీ కీర్తన రూపంలో వివరించారు. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని  మల్లేశ్వర్ ఆలయంలో బుధవారం నాడు హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బాలాజీ గంగారాం సంగ్రామ్ గంగాధర్ రాజేష్ గణేష్ నాయి బ్రాహ్మణ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad