No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పోలీస్ పహారాలో యూరియా పంపిణీ

పోలీస్ పహారాలో యూరియా పంపిణీ

- Advertisement -

తగినంత సరపర లేకపోవడంతో రైతుల ఆగ్రహం
నవతెలంగాణ – రామారెడ్డి

మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. తగినంత  యూరియా పంపిణీ చేయకపోవడంతో , యూరియా అందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగినంత యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad