- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి మండల సీపీఐ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేనానికి తీరని లోటని సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -