Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించిన సర్పంచ్

ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూరులో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ సోమవారం ప్రీప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని అన్నారు. రూరల్ ప్రాంతాలలోని పేద విద్యార్థులు ఈ పాఠశాలలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రయివేటు కంటే ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో మైరుగైన భోదన అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్ పాఠశాల క్లాస్టర్ హెడ్మాస్టర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చిన్నారి పిల్లల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -