- Advertisement -
పూణె : బజాజ్ ఆటో లిమిటెడ్ తన పల్సర్ శ్రేణీపై పరిమిత కాల పండుగ హ్యాట్రిక్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు రూ.10,000 విలువైన మూడు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో క్యాష్‌బ్యాక్, బీమా పొదుపు ఇవ్వడంతో పాటుగా ఫైనాన్సింగ్‌కు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
- Advertisement -