- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు కాశీరాం, రవిగౌడ్, రాము సంఘ సభ్యులు శ్యామ్, నరేష్, వంశీ, ప్రసాద్, నవీన్, వినోద్, శ్రవణ్, గంగారాం గంగాధర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -