Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్  చెక్కు అందజేత.. 

సీఎంఆర్ఎఫ్  చెక్కు అందజేత.. 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
 పట్టణానికి చెందిన సీతా లావణ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి  కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో వారికి శుక్రవారం చెక్కు అందజేశారు. పివిఆర్ టీం సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి, బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad