Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయినీలకు లయన్స్ క్లబ్ సన్మానం..

ఉపాధ్యాయినీలకు లయన్స్ క్లబ్ సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మాతృ భాష దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయినీలు మాలతి, మాధవిలతను శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్వర్యంలో శాలువ కప్పి ఘనంగా సన్నానించారు. అధ్యక్షుడు వెళ్ది సత్యనారాయణ, సెక్రెటరీ బాబాయిమాత,ట్రెజరర్ డాక్టర్ వెగ్గలం జానకిరాములు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad