- Advertisement -
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల:
అంబేద్కర్ నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యశాఖ అధికారి రజిత అకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోరికార్డుల నిర్వహణ ,వ్యాధి నిరోధక టీకాల నిల్వలు , మందుల నిల్వలు,డ్రై డే కార్యక్రమం అమలును పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ అభినయ్, సోనీ, మనీ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -