Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం14న మిలాదుల్‌ నబీ ప్రదర్శనలకు అనుమతించాలి

14న మిలాదుల్‌ నబీ ప్రదర్శనలకు అనుమతించాలి

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డికి
ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వినతి

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా సెప్టెంబర్‌ 14న రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, మర్కజీ మిలాద్‌ జులూస్‌ కమిటీ సభ్యులు కలిశారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలనీ, ఉచిత్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -