
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన శవ పంచనామ భవనాన్ని శుక్రవారం నాడు గ్రామ సర్పంచ్ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన భవనంతో శవాలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రి సిబ్బంది ఎంపీటీసీల కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కాంట్రాక్టర్ అశోక్ పటేల్ గ్రామస్తులు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.