పాఠశాల పరిశీలించిన ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రము లో బాలికల పాఠశాలలో  మా ఊరు మా బడి గదుల నిర్మాణం కోసం శుక్రవారం రోజున మార్క్ ఔట్ వేయడంతో ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దరాష్ సురేష్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పాటిల్ ఎంపీటీసీ సంగీత కుటుంబీకులు బిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్ గలబే వార్ శివాజీ ఊప సర్పంచ్ విఠల్  ప్రధాన ఉపాద్యాయులు భీమ్ రావు నాయకులు హణమండ్లు జ్ఞానేశ్వర్ పింటు పాటిల్ తదితరులు ఉన్నారు.

 

Spread the love